Khichdi News
Movie Reviews
PSV Garuda Vega
PSV Garuda Vega
Nov 03 2017 | Gopi CH
Editors Rating:
3.50
3.5/5
Cast: Dr Rajasekhar, Adith, Ravi Varma and Pooja Kumar
Director: Praveen Sattaru
GENRE: Action Thriller
DURATION: 2 hour(s) 25 minutes
Release Date: Nov 02 2017
Editors Review

పీయస్‌వీ గరుడ వేగ 126.18ఎమ్‌

సినిమా చాలా బాగుంది హీరో రాజశేఖర్ మరియు డైరెక్టర్ ప్రవీణ్ కి ఇది మంచి సినిమా గా మిగిలి పోతుంది .హాలీవుడ్ లెవెల్ లో టెక్నికల్ ఛేజింగ్ లు ఫ్లైట్ లు థిల్లర్ ఎపిసోడ్స్ అదిరి పోయాయి .. సన్నీలియోన్ డాన్స్ పాట చాలాబాగా తీశారు . 
కీలక పాత్రలో నటించిన అదిత్‌ అరుణ్‌‌ ఈ సినిమాతో మంచి మార్కులు సాధించాడు. రాజశేఖర్ కి ఈ మూవీ comeback movie అవుతుంది . రాజశేఖర్ తో పాటు వున్న supporting cops మరియు విలన్ ట్రూప్ అందరూ చాల బాగా చేశారు

ఈ క్రింది నెగటివ్ పాయింట్స్ జాగ్రత్తలు తీసుకొనుంటే ఇంకా బాగుండేది.

1) చాలా డైలాగ్ లు ఇంగ్లీష్ లో ఉండడం ,సినిమా జెట్ స్పీడ్ తో వెళుతున్నప్పుడు ఇవి మాస్ ఆడియన్సు కి అర్థం కావడం కష్టమే

2) ప్రారంభం లో హీరో రాజశేఖర్ పరిచయం ,రాజశేఖర్ ,ఆ యన భార‍్య స్వాతి(పూజా కుమార్)తో వుండే విభేదాలు సరిగా సెట్ కాలేదు బహుశా డబ్బింగ్ ,ఎడిటింగ్ లో కలిసిపోయి ఇవి అంతగా ఆకట్టుకోలేదు. .. హీరోయిన్ అందంగా కనబడ్డప్పటికీ ఆమే వాయిస్ డబ్బింగ్ లో లోపాల వల్ల ఆడియన్స్ కి రీచ్ అవలేదు

3) రాజశేఖర్ నటన చాలా బాగున్నప్పటికీ అలనాటి రాజశేఖరుని రౌద్రం లేకుండా ప్రవీణ్ సత్తారు జాగ్రత్త పడ్డాడు కానీ నాలాంటి వారికీ రాజశేఖర్ సహజ నటన కొంత మిస్ అయినట్లు అనిపించింది.
4) కమెడియన్ పృద్వి డైలాగ్ లు బాగున్నప్పటికీ డబ్బింగ్ లోపం వల్ల సరిగ్గా పండలేదు . ఆలీ పాత్ర అస్సలు పండలేదు .

ఈ సినిమా 25-30 కోట్లతో తీయడం వల్ల B,C centers లో విపరీతమైన కలెక్షన్స్ వసూళ్లు అయితే తప్ప నిర్మాతకు లాభాలు రావు .

నిర్మాత కూడా బయట పడితే అందరూ హ్యాపీస్

Latest News
Political News
Entertainment
PHOTO GALLERY

Photo Comment
Spiritual