Khichdi News
వెంకయ్యనాయుడుకు ఈ సన్మానాల హడావిడి ఎందుకో !
వెంకయ్యనాయుడుకు ఈ సన్మానాల హడావిడి ఎందుకో !

 

కాకినాడ లో   పవన్ కళ్యాణ్ తనపై   చేసిన  వాఖ్యల  డామేజి ని ధీటుగా ఎదుర్కోడానికి  గతం లో  హైదరాబాద్ ,విజయవాడ లో తనకు ప్రత్యేక సన్మానాలు చేయించుకున్నవెంకయ్య నాయుడు గారు . ఇప్పుడు మళ్ళి  తన వర్గానికి చెందిన  నెల్లూరు ,చిత్తూరు ,కడప,అనంత  జిల్లాల నుంచి నాయకులను ,వారిచేత  జనాలను

రప్పించుకొని  తిరుపతి లో సన్మనం చేయించు  కోవడం విశేషం  ... ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీలు తీయడము  ... ఘన  సన్మానాలు జరిగాయి .  

 వెంకయ్య  గారికి  సడన్ గా  ఈ   సన్మానాల పిచ్చ్చి ఏమిటో .... అర్థం కావడం లేదని    వీరు  వ్యక్తిగతంగా చేసిన కృషి కానీ ,లేదా   ప్రత్యేక ప్యాకేజీ లో  ఏమి సాధించారో ప్రత్యేకంగా  ఎవరికీ  ఏమి తెలియదని ప్రముఖులు విమర్చించారు .    

ఇక పొతే   రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు సన్మానాలు చేస్తున్నారో అర్థం కావడం లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. ఏదైనా గొప్ప విజయాలు సాధించినవారికే సన్మానాలు జరుగుతాయని, మరి రాష్ట్రానికి ద్రోహం చేసి 5 కోట్ల మంది ప్రజలను వంచించి, మోసం చేసినందుకు వెంకయ్యనాయుడికి సన్మానం చేశారా? అని బీజేపీ శ్రేణులను ఆయన ప్రశ్నించారు. 

ఈ వయసులో ఇంకా రాజకీయాలు సన్మాల మీద ఎందుకో మోజు  అని సర్వత్రా భావిస్తున్నారు .  త్వరగా అయన కల  ఉపరాష్ట్రపతి అయిపొతే రాష్ట్రం లో    ఈ విడ్డూరాలు లేకుండా పోతాయని BJP కార్యకర్తలు అను కొంటున్నారు  . 

 

 

Oct 03 2016 | Anonymous
MOVIE REVIEWS
YAATRA

YAATRA

Director: Mahi V Raghav

Cast: Mammootty, Rao Ramesh, Jagapa...

Release Date: Feb 08 2019

Editors Rating:
3.72
3.72/5
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.00
3.00/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5

PHOTO GALLERY

PHOTO COMMENT
 • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
  ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
 • నాడు -నేడు .. మీడియా తీరే...
  మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
 • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
  ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
 • గురువుకు బుద్ది చెప్పిన స...
  ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
 • ఫోటో కామెంట్ !...
  పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual