Khichdi News
భయాన్ని జయించడం ఎలా?
భయాన్ని జయించడం ఎలా?

ప్రముఖ ఋషి పుంగవులు (King Bhartruhari who became saint Bhartruhari ) భర్తృహరి  మానవుని లో ఉండే భయాలను తన వైరాగ్య శతకములో ఇలా వర్ణిస్తారు.

"సంపదలో దారిద్య్ర భయం ఉంది, జ్ణానం లో అజ్ణాన భయం ఉంది 

సౌదర్యం లో వృధ్యాప భయం ఉంది . కీర్తి లో చాటు నిందల భయం ఉంది 

శరీర విషయంలో మృత్య  భయం వుంది ... లోకం లో సమస్తమూ భయంతో కూడుకొని వుంది .

వైరాగ్యం ఒక్కటే భయం లేనిది" .  

[In wealth is the fear of poverty, in knowledge the fear of ignorance, in beauty the fear of age, in fame the fear of backbiters, in success the fear of jealousy, even in body is the fear of death. Everything in this earth is fraught with fear. He alone is fearless who has given up everything"] 

ఇప్పుడు  ప్రేమ లో ఉన్నప్పుడు ప్రేమను కోల్పొతామేమో నని భయం 

అందుకే స్వామి వివేకానందులు అంటారు . పవిత్ర ప్రేమలో కోల్పోతామన్న భయం ఛాయలు వుండవు స్వార్ధం మచ్చుకైన కనిపించదు .

"ప్రేమించబడాలి "అనే ధ్యాస లేకుండా ప్రేమించడమే పరమోన్నత ప్రేమ యొక్క ఆదర్శం !

పాశ్యాత్య దేశాల్లో Worry is interest paid on trouble before it comes due అని కూడా అంటారు అందుకే వివేకానందులవారు ఒక్క అడుగు కూడా వెనుకకు వెయ్యద్దు . ఏమి జరిగిన కలవరపడకండి అంటారు .  అంతయు మన మేలుకే జరిగేనని ఆశ వాదమును అవలంభించండి !

నీతి శాస్ర కోవిదులు  పొగిడనీ ,దూషించనీ ,సంపదలు రాని లేదా పోనీ ,మరణం ఈరోజు రాని లేదా వంద సంవత్సరాల తరువాత రాని 

ధీరులైన వారు న్యాయమార్గం నుంచి కించిత్తు కూడా తప్పుకోరు .  

రేయింబవళ్లు వీడేమి అన్నాడో వాడేమి అన్నాడో ,వాడేమి రాశాడో అని చూస్తుంటే ,ఈ లోకం లో ఏ మహా కార్యం సాదింప బడదు . 

What fear! Whom to fear! Steel your hearts and set yourselves to work!

If you read the Vedas, you will find this word always repeated — fearlessness — fear nothing. Fear is a sign of weakness. A man must go about his duties without taking notice of the sneers and the ridicule of the world

వివేకానందుని మాటల లో( ఉపని షత్తుల్లోని "ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ బోధిత " )అన్న సందేశాన్ని ఇలా చెపుతారు 
"ఓ భారతీయుడా లెమ్ము మేల్కొనుము ,ఈ స్వప్న స్తితి నుంచి బయటపడు.నీలో ఉండే దివ్య శక్తీ ని లోకానికి ప్రకటించు .లెండు నాయనలారా కార్య భారమును వహిం పుడు ఏమి జరిగినను కలవర పడకండి ,అంతయు మన మేలుకే జరిగేనని ఆశ వాదమును అవలంభించండి .ప్రతి వస్తువు నందు ,ప్రతి వ్యక్తి నందు మంచి ని కనుగొన ప్రయత్నించాలి .

కూలబడి మనసు,శరీర దౌ ర్బల్యం గురించి విలపించినచో ఏమి ప్రయోజనము .విఘాతములను ,ప్రతికూల ప్రరిస్టితులను ఎదురించి చేసే ప్రయత్నమే మనల్ని ఉద్దరించునది.నాయన విలాపము ఎంత మాత్రమూ ఇప్పుడు పనికి రాదు.ఏడుపు మోహము తో నీవు ఏ కార్యక్రమాన్ని సాదిన్చాలేవు 

Feb 05 2017 | Gopi CH
MOVIE REVIEWS
YAATRA

YAATRA

Director: Mahi V Raghav

Cast: Mammootty, Rao Ramesh, Jagapa...

Release Date: Feb 08 2019

Editors Rating:
3.72
3.72/5
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.00
3.00/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5

PHOTO GALLERY

PHOTO COMMENT
 • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
  ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
 • నాడు -నేడు .. మీడియా తీరే...
  మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
 • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
  ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
 • గురువుకు బుద్ది చెప్పిన స...
  ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
 • ఫోటో కామెంట్ !...
  పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual