Khichdi News
కాటమరాయుడు! నువ్వు కేక : చిరు
కాటమరాయుడు! నువ్వు కేక : చిరు

అన్నయ్య తమ్ముడిని మెచ్చుకోటంలో న్యూస్ ఏముంది? కానీ మెగాస్టార్, పవర్ స్టార్ అన్నదమ్ములే ఐనా కొద్ది కాలంగా జరిగిన పరిణామాల వల్ల ఈ వార్త ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇటీవలే రిలీజ్ అయిన 'కాటమరాయుడు' టీజర్ చూసి మెగాస్టార్ ముగ్దుడై వెంటనే తమ్ముడు పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసి అభినందనలు తెలియచేసారట. టీజర్ తనకెంతో నచ్చిందని, సినిమా బాగా ఆడాలని చెప్పి పవన్ ను అభినందించారట అన్నయ్య చిరు. పవన్ కళ్యాణ్ ఆనందానికి హద్దులులేవంట. ‘కాటమరాయుడు’ టీజర్ కేవలం 2 గంటల్లో మిలియన్ వ్యూస్ సాధించి ‘ఖైదీ నెంబర్ 150’ రికార్డును (3 గంటల్లో) బద్దలు కొట్టి సినిమా మీద అంచనాల్ని అమాంతం పెంచేసింది. కాటమరాయుడికి అడ్వాన్స్డ్ కంగ్రాట్స్!

Feb 06 2017 | Gopi CH
MOVIE REVIEWS
YAATRA

YAATRA

Director: Mahi V Raghav

Cast: Mammootty, Rao Ramesh, Jagapa...

Release Date: Feb 08 2019

Editors Rating:
3.72
3.72/5
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.00
3.00/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5

PHOTO GALLERY

PHOTO COMMENT
  • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
    ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
  • నాడు -నేడు .. మీడియా తీరే...
    మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
  • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
    ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
  • గురువుకు బుద్ది చెప్పిన స...
    ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
  • ఫోటో కామెంట్ !...
    పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual