Khichdi News
ఎన్టీఆర్ ౩ గెటప్స్ లో ‘జై లవ కుశ’?
ఎన్టీఆర్ ౩ గెటప్స్ లో ‘జై లవ కుశ’?

ఎన్టీఆర్ 27వ చిత్రంగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జై లవ కుశ’ లో ఎన్టీఆర్ ౩ విభిన్న పాత్రలలో అలరించనున్నారు.

ఇందులో ఒక  పూర్తి స్థాయి విలన్ కేరెక్టర్ ఎన్టీఆర్ చేస్తున్నారని టాక్. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.

అన్నదమ్ముల కలయికలో వస్తున్న తొలి చిత్రం ఇది. జై, లవ, కుశ..౩ కేరెక్టర్స్ లో ఒక్కటైనా కళ్యాణ్ రామ్ చేసుంటే సినిమాకు మరింత

క్రేజ్ వచ్చదేమో? ఈ చిత్రం ముహూర్తం Feb  10 న  ప్రారంభమయ్యి Feb 15 నుంచి  రెగ్యులర్ షూటింగ్ జరుపుకొని అగస్ట్ 11న

స్వంతంత్ర దినోత్సవ వారాంతపు సెలవుల్లో రిలీజు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  

మొత్తానికి ఎన్టీఆర్ హీరో, కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్ ..వావ్..వండర్ఫుల్ కాంబినేషన్!

 

 

Feb 07 2017 | Hari Nath
MOVIE REVIEWS
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.75
3.75/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5
PSV Garuda Vega

PSV Garuda Vega

Director: Praveen Sattaru

Cast: Dr Rajasekhar, Adith, Ravi Var...

Release Date: Nov 02 2017

Editors Rating:
3.50
3.50/5

PHOTO GALLERY

PHOTO COMMENT
  • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
    ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
  • నాడు -నేడు .. మీడియా తీరే...
    మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
  • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
    ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
  • గురువుకు బుద్ది చెప్పిన స...
    ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
  • ఫోటో కామెంట్ !...
    పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual