Khichdi News
A Live Cockroach In Women Skull.
A Live Cockroach In Women Skull.

చెన్నై : రోజు వారి కూలి చేసుకొనే సెల్వి అనే  చెన్నై కు చెందిన మహిళ పుర్రేలో బొద్దింక దూరి ఆమెను ఇబ్బందులు పాలు చేసింది .మొత్తానికి డాక్టర్లు విజయవంతంగా సర్జరీ చేసి బొద్దింకను బయటకు తీశారు . వైద్య చరిత్రలో ఇంత పెద్ద బొద్దింక మనిషి పుర్రెల్లో తిరుగాడడం ఇదే ప్రధమం గా తెలుస్తున్నది . వివరాలకు వెళితే సదరు మహిళా తన తలలో ఎదో తిరిగినట్లు వుంది అని పలు హాస్పిటల్స్ కి తిరిగి చివరికి ఒక ఆస్పత్రిలో ఎండోస్కోపీ ద్వారా ఎదో లైవ్ ఆబ్జెక్ట్ తిరుగుతున్నట్టు గమనించి దానిని బయటకు తేవడానికి ఎన్నో ఇబ్బందులు పడి ఆమె ముక్కు రంద్రాల ద్వారా బొద్దీకను బయటకు తీశారు.విజయంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు . 

ఈ సంఘటన ద్వారా తెలిసింది ఏమిటంటే ..బొద్దింకలు మన ముక్కు,చెవుల ద్వారా పుర్రే లోకి కూడా జొరబడుతాయి జాగ్రత్త సుమా !

ఆ వీడియో ను కూడా పోస్ట్ చేశారు ,భయంలేని వాళ్ళు ఈ క్రింది వీడియో లో చూడవచ్చ్చు   

A full grown cockroach was brought alive from the nasal cavity of a woman by doctor

The middle aged Indian woman was in deep slumber last Tuesday night until she awoke around midnight to a "tingling, crawling sensation" in her right nostril.
At first, the woman, a domestic worker named Selvi, brushed the feeling off, assuming she might be catching a cold, the Times of India reported. But she soon felt something move.She spent the rest of the night in discomfort, waiting for the sun to rise so she could go to the hospital.

"I could not explain the feeling but I was sure it was some insect..Whenever it moved, it gave me a burning sensation in my eyes."

As dawn arrived, with her son-in-law in tow, the woman visited the clinic closest to her home in Injambakkam, in the south Indian state of Tamil Nadu.

She was soon referred to a second hospital, where doctors suspected she might be suffering from a nasal growth. At a third hospital, doctors recommended a scan, and told her the discomfort may be coming from "a foreign body that seemed to be mobile," The Times of India reported.

Finally, in her fourth doctor visit - at Stanley Medical College Hospital - doctors used an endoscope to find the culprit: a blob with a pair of antennae.

"It was a full grown cockroach," M.N. Shankar, the head of the ear, nose and throat department, told the Times of India. "It was alive. And it didn't seem to want to come out."
The insect was sitting in the skull base, between the eyes and close to the brain, Shankar said.Doctors first tried to use a suction device to remove the cockroach, but the insect clung to the tissues. After a 45-minute process, using suction and forceps, doctors were able to extract the bug, still alive.Due to the critter's location, doctors had to first drag it to a place from which it could be extracted. It had been lodged inside for about 12 hours.Doctors placed the insect in a container, its wing spread and its legs moving rapidly. Finally doctor's successfully opearted on her and relived her from the pain.

Source: NDTV and the New Indian Express

Feb 07 2017 | Anonymous
MOVIE REVIEWS
YAATRA

YAATRA

Director: Mahi V Raghav

Cast: Mammootty, Rao Ramesh, Jagapa...

Release Date: Feb 08 2019

Editors Rating:
3.72
3.72/5
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.00
3.00/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5

PHOTO GALLERY

PHOTO COMMENT
 • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
  ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
 • నాడు -నేడు .. మీడియా తీరే...
  మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
 • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
  ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
 • గురువుకు బుద్ది చెప్పిన స...
  ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
 • ఫోటో కామెంట్ !...
  పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual