Khichdi News
హార్వడ్‌లో కాటమరాయుడి ప్రసంగం
హార్వడ్‌లో కాటమరాయుడి ప్రసంగం

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ బోస్టన్ ఎయిర్పోర్ట్ కు చేరుకొన్నారని జన సేన పార్టీ మీడియాహెడ్ హరిప్రసాద్ తెలిపారు. తన 5 రోజుల పర్యటనలో భాగంగా అయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. పలువురు ప్రముఖులు, శాస్త్రవేత్తలు, ఐటీ నిపుణులను పవన్ కలిసి పలు అంశాలపై చర్చించనున్నారు.

ఈ నెల 11వ తేదీన హార్వడ్‌ విశ్వవిద్యాలయంలో 'బికమింగ్‌ జనసేనాని' అనే అంశంపై India Conference#2017 సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించారు. పర్యటనలో చివరి రోజైన 12వ తేదీన కూడా హార్వడ్‌ యూనివర్శిటీ కీనోట్‌లో ప్రసంగిస్తారని తెలిపారు.

ఏమి మాట్లాడనున్నారోనని పవన్ ప్రసంగం పై సర్వత్రా ఆసక్తి నెలకొనింది. ఇది గ్లోబల్ వేదిక కనుక రోహిత్ వేముల ఆత్మహత్యలు, స్పెషల్ స్టేటస్ లాంటి అంశాలు ప్రస్తావించకుంటే బాగుంటుందని పవన్ అభిమానులు కోరుకొంటున్నారు. 

Jana sena Press Note

 

 

Feb 08 2017 | Gopi CH
MOVIE REVIEWS
YAATRA

YAATRA

Director: Mahi V Raghav

Cast: Mammootty, Rao Ramesh, Jagapa...

Release Date: Feb 08 2019

Editors Rating:
3.72
3.72/5
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.00
3.00/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5

PHOTO GALLERY

PHOTO COMMENT
  • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
    ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
  • నాడు -నేడు .. మీడియా తీరే...
    మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
  • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
    ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
  • గురువుకు బుద్ది చెప్పిన స...
    ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
  • ఫోటో కామెంట్ !...
    పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual