Khichdi News
పన్నీరుకు కన్నీరే!
పన్నీరుకు కన్నీరే!

శశికళ తన పంతం నెగ్గించుకొని  పళనిస్వామిని తన అభ్యర్థిగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చో పెట్టి పన్నీరుకు తమిళనాట కన్నీరు మాత్రమే మిగిల్చింది. ప్రజల సెంటిమెంట్ ఎలెక్షన్ల అప్పుడు మాత్రమే పనికివస్తుంది. ముఖ్యమంత్రి పీఠం ఎప్పుడూ ఎమ్మెల్యేల లెక్కల వ్యవహారం. ఆ లెక్కలు ముందు నుంచి కూడా ఆయనకు లేవు కాబట్టి పదవి మరచి భవిష్యత్తు రాజకీయం గురించి ఆలోచించుకొంటె బెటర్. అయితే పళనిస్వామి ప్రభుత్వానికి ప్రజల మద్దతు లేదని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం వ్యాఖ్యానించారు. గురువారం రాత్రి తన మద్దతుదారులతో కలిసి ఆయన మెరీనా బీచ్‌ లోని జయలలిత సమాధిని సందర్శించి నివాళి అర్పించారు.పట్టు వదలని విక్రమార్కుడు లాగా ప్రయత్నిస్తూ వున్నాడు.

Feb 16 2017 | Gopi CH
MOVIE REVIEWS
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.75
3.75/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5
PSV Garuda Vega

PSV Garuda Vega

Director: Praveen Sattaru

Cast: Dr Rajasekhar, Adith, Ravi Var...

Release Date: Nov 02 2017

Editors Rating:
3.50
3.50/5

PHOTO GALLERY

PHOTO COMMENT
  • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
    ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
  • నాడు -నేడు .. మీడియా తీరే...
    మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
  • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
    ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
  • గురువుకు బుద్ది చెప్పిన స...
    ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
  • ఫోటో కామెంట్ !...
    పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual