Khichdi News
వైస్సార్సీపీ లో చేరనున్న ప్రముఖులు?
వైస్సార్సీపీ లో చేరనున్న ప్రముఖులు?

వైస్సార్సీపీ సుప్రీం జగన్ మోహన్ రెడ్డి  పార్టీ లో  ప్రముఖ నేతలను  స్వయంగా ఆహ్వానించడం ప్రారంబించడంతో చాలా మంది ప్రముఖులు అటు ఇటూ ఉగిసలాడుతున్న నాయకులు వైసీపీ లో చేరే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.

జగన్ అంటే అప్పట్లో  అస్సలు పడని మాజీ ఎంపీ  హర్షకుమార్  అదేవిధంగా జగన్ తో పెద్ద వైరుధ్య భావనలు  లేని విజయవాడ మాజీ ఎంపీ  లగడపాటి  చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది . అదే విధంగా అప్పట్లో  'వైస్సార్ సోనియా గాంధీ ల మధ్య నడిచిన PRP  పార్టీ ల విలీనం లేఖ ను లీక్ చేసిన' చిన్న వివాదానికే  దూరం పెట్టిన ఉండవల్లి అరుణ్ కుమార్ ను ఈ మధ్య జగన్  పార్టీ లోకి పలుమార్లు ఆహ్వానించడం ఆయన కొంచెం డైలమా లో వున్నది విదితమే . అయితే ఇప్పుడు అయన క్రియాశీలక పాత్ర పోషించనున్నారు . 

నెల్లూరు లో ఎంపీ గా పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డితో కూడా జగన్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తున్నది.    

ముఖ్యంగా దగ్గుబాటి దంపతులను కూడా వైసీపీ లోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తున్నది . పురందేశ్వరి దేవి బీజేపీలో వున్నా కూడా ఆమే ను సరిగ్గా ఉపయోగించుకొకుండా ,పూర్తి గా పక్కన పెట్టడం పై ఆమె అసంతృప్తి తో వున్నది . బీజేపీ లో  అంత సఖ్యత గా లేని కన్నా లక్ష్మి నారాయణ కూడా వైసీపీ లో చేరే పరిస్థితి వుంది. 

జగన్ , జన సేన నేత పవన్ కళ్యాణ్ ల మధ్య చర్చలకు ప్రయత్నించిన  మధ్యవర్తుల కు ఇద్దరూ విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది.

కాపు నేత ముద్రగడ పద్మనాభం ను పార్టీ లోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తునే  ఒక వేళ  అయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే  ఆయనకు సపోర్ట్ చేయడానికి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తున్నది .జగన్ మోహన్ రెడ్డి సంవత్సరం ముందే అభ్యర్థులను ప్రకటించాలని యోచిస్తున్నట్లు ఉంది . 

మొత్తానికి పార్టీ లో సీనియర్ ,జూనియర్ నాయకుల తో ఎన్నికలకు జగన్ మోహన్ రెడ్డి  సన్నద్ధం చేస్తున్నాడు  

 

 

Feb 17 2017 | Gopi CH
MOVIE REVIEWS
YAATRA

YAATRA

Director: Mahi V Raghav

Cast: Mammootty, Rao Ramesh, Jagapa...

Release Date: Feb 08 2019

Editors Rating:
3.72
3.72/5
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.00
3.00/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5

PHOTO GALLERY

PHOTO COMMENT
  • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
    ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
  • నాడు -నేడు .. మీడియా తీరే...
    మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
  • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
    ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
  • గురువుకు బుద్ది చెప్పిన స...
    ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
  • ఫోటో కామెంట్ !...
    పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual