Khichdi News
భక్తులతో ఎలుకల మందు త్రాగించిన పాస్టర్ !
భక్తులతో ఎలుకల మందు త్రాగించిన పాస్టర్ !

దక్షిణాఫ్రికా లోని గ్రేస్ లివింగ్ మినిస్ట్రీస్ పాస్టర్ తనకుతాను ప్రొఫెట్ అనే బిరుదు ఇచ్చేసుకున్నాడు...ఇక తన చర్చిలో ప్రార్ధనలకోసం వచ్చే వారి పట్ల ఇతను మన తెలుగు పాస్టర్లకంటే దారుణంగా ప్రవర్తిస్తాడు... కధ క్లైమాక్స్ మటుకు విజయవంతంగా తీరం చేర్చాడు... మనం అందరికంటే గొప్పవాళ్ళం ప్రభువు మనయందు ఉండెను కనుక మనం విషం తిన్నా ఏం కాదు అని అందరికీ చక్కగా ఎలుకల మందు కలిపిన నీళ్ళు తాగించాడు... మొత్తానికి రోజుల తేడాతో అందరూ నడిపించు నా నావ పాడుకుంటూ పైకెళ్ళిపోయారు .... తెలివిగల్లోడు కదా !!! వీడు మటుకు ఆ నీళ్ళు తాగలేదు.... నేను చెప్తే మటుకు వాళ్ళు తాగాలా?? అని పోలీసులతో వాదన!! పోలీస్ ఎక్కడైనా పోలీసే కదా!!! లాఠిలు విరిగితేగానీ వీడు దార్లోకి రాలేదు....

A priest thought it would be a great idea to feed people rat poison to prove that they can beat what is to come. He wants to show that his followers were superhuman and immortal. 
 

Feb 19 2017 | Avvaru Srinivasa Rao
MOVIE REVIEWS
YAATRA

YAATRA

Director: Mahi V Raghav

Cast: Mammootty, Rao Ramesh, Jagapa...

Release Date: Feb 08 2019

Editors Rating:
3.72
3.72/5
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.00
3.00/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5

PHOTO GALLERY

PHOTO COMMENT
  • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
    ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
  • నాడు -నేడు .. మీడియా తీరే...
    మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
  • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
    ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
  • గురువుకు బుద్ది చెప్పిన స...
    ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
  • ఫోటో కామెంట్ !...
    పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual