Khichdi News
ఇది దేవేంద్ర ఫడ్నావిస్ విజయం
ఇది దేవేంద్ర ఫడ్నావిస్ విజయం

ప్రజల కోసం  సిన్సియర్  గా  పని చేసే ముఖ్యమంత్రి  దేవేంద్ర ఫడ్నవిస్ కి మహారాష్ట్ర ప్రజలు మళ్ళి బీఎంసీ ఎన్నికల్లో పట్టం కట్టారు.అప్పట్లో ఈ కొత్త యువకుని ముఖ్యమంత్రిగా  ఎన్నిక  చేయడం బీజేపీ లో శివసేన లో ఎన్నో ప్రకంపనలు పుట్టించింది.నూతన అభిరుద్ది రాజకీయమే నా అజెండా అంటూ దేవేంద్ర ఫడ్నవిస్ రాజకీయాలన్నీ పక్కన పెట్టి ప్రజల అజెండా నే తన అజెండా అని ప్రకటించి ఎన్ని ఒత్తిడులు బెదిరింపులు భాగస్వామ్య పార్టీల నుంచి వచ్చినా కూడా తాను ప్రశాంతంగా తన పని తాను చేసుకొని ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ కి 8 కార్పొరేషన్  స్థానాల లో విజయం సాధించి పెట్టి గతం లో భాగస్వామి ఇప్పటి ప్రతిపక్ష పార్టీ  శివ సేన కు చుక్కలు చూపించాడు . 

ముంబై, థానె మినహా.. అన్నీ బీజేపీకే 

పుణె, ఉల్లాస్‌నగర్, పింప్రి-ఛించ్వాడ్, నాగ్‌పూర్, నాసిక్, షోలాపూర్, అకోలా, అమరావతి కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. పుణెలో బీజేపీ 74 డివిజన్లలో గెలవగా, శివసేన కేవలం 8 చోట్ల గెలిచింది. కాంగ్రెస్‌కు 2, ఎన్సీపీకి 34 స్థానాలు వచ్చాయి. ఉల్లాస్‌నగర్‌లో బీజేపీకి 34, శివసేనకు 25 స్థానాలు దక్కాయి. పింప్రి-ఛించ్వాడ్‌లో బీజేపీకి 30, శివసేన 5 స్థానాల్లో గెలిచాయి. ప్రతిష్ఠాత్మకమైన ముంబై కార్పొరేషన్‌లో ఇద్దరూ హోరాహోరీగా నిలిచారు. శివసేనకు 84, బీజేపీకి 82 డివిజన్లు దక్కాయి. థానెలో శివసేనకు 42, బీజేపీకి 14 చొప్పున డివిజన్లలో విజయం లభించింది. 

Feb 23 2017 | Gopi CH
MOVIE REVIEWS
YAATRA

YAATRA

Director: Mahi V Raghav

Cast: Mammootty, Rao Ramesh, Jagapa...

Release Date: Feb 08 2019

Editors Rating:
3.72
3.72/5
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.00
3.00/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5

PHOTO GALLERY

PHOTO COMMENT
  • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
    ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
  • నాడు -నేడు .. మీడియా తీరే...
    మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
  • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
    ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
  • గురువుకు బుద్ది చెప్పిన స...
    ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
  • ఫోటో కామెంట్ !...
    పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual