Khichdi News
సంఘ్ మంత్రమే నను నడిపించెడి ప్రణవనాదం !
సంఘ్ మంత్రమే నను నడిపించెడి ప్రణవనాదం !

 

రాష్ట్రీయ స్వయం సేవక్  సంఘ్ (RSS) ఏరి కోరి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నిక చేసిన  ఫండ్నవిస్ తన విలక్షణ మైన నాయకత్వం తో గణనీయమైన  ఫలితాలతో  స్థానిక ఎన్నికలల్లో బీజేపీ సత్తా చూపి క్రమ బద్దమైన పరిణితి చెందిన రాజకీయంతో హీరో అయ్యారు. కీలకమైన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ తన స్థానాలను ఘననీయంగా పెంచుకోవడంతో పాటు శివసేనకు కంచుకోటగా ఉన్న కార్పొరేషన్లో వారి జోరుకు బ్రేకులు వేయగలిగింది.మహారాష్ట్రలో జరిగిన 10 మునిసిపల్‌ కార్పొరేషన్లు, 25 జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో అధికార బీజేపీ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించడంతో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రతిష్ట మరో స్థాయికి చేరింది. విడిగా పోటీ చేయడం ద్వారా కాంగ్రెస్ ,ఎన్ సి పి ల సీట్లు  కూడా బీజేపీ పరం చేయడంతో కాంగ్రెస్ ,శరద్ పవర్ ల నాయకత్వాన్నీ దెబ్బ తీశాడు .  

అయితే ఇప్పుడు సంఘ్ శివ సేనతో పొత్తుకోసం ఆయనను పునరాయించడం విశేషం ,జాతీయ వాద శక్తులు కలసి కట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ భారతీయం జనతా పార్టీ అధ్యక్షుడు  అమిత్ షా కు  మార్గదర్శనం చేసినట్లు తెలుస్తున్నది . ఆ దిశగా  ఫడ్నవిస్  శివసేన తో  ఎన్నికల అనంతరం పొత్తుకు  తన ప్రయత్నాలు ప్రారంభించారు . 

 

గాంధీజీ చెప్పే "Simple living and High thinking" అన్నట్లు వ్యవహరించే ఫడ్నవిస్ జాతీయ రాజకీయాల్లో కూడా రాణించాలని ఆకాంక్షిస్తాం !

 

 

 

Feb 24 2017 | Gopi CH
MOVIE REVIEWS
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.75
3.75/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5
PSV Garuda Vega

PSV Garuda Vega

Director: Praveen Sattaru

Cast: Dr Rajasekhar, Adith, Ravi Var...

Release Date: Nov 02 2017

Editors Rating:
3.50
3.50/5

PHOTO GALLERY

PHOTO COMMENT
  • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
    ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
  • నాడు -నేడు .. మీడియా తీరే...
    మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
  • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
    ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
  • గురువుకు బుద్ది చెప్పిన స...
    ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
  • ఫోటో కామెంట్ !...
    పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual