Khichdi News
కాన్సాస్ కాల్పులపై సత్వర విచారణ జరిపించాలి -సుష్మా స్వరాజ్
కాన్సాస్ కాల్పులపై సత్వర విచారణ జరిపించాలి -సుష్మా స్వరాజ్

అమెరికా లోని కాన్సాస్ సిటీ లో  జాత్య హంకారం తో ఒక దుడగుడు జరిపిన  కాల్పుల లో మరణించిన కూచిబొట్ల శ్రీనివాస్ మృతి పై  వెంటనే  విచారణ జరపాల్చిందిగా అమెరికా లోని FBI అధికారులతో భారత విదేశాంగ మంత్రి  సుష్మా స్వరాజ్ మాట్లాడి ప్రత్యేకంగా ఎంబసి అధికారులను పంపారు . 

ఇండియన్ ఎంబసీ అధికారులు స్వయంగా వెళ్లి మృతి చెందిన కూచి బోట్ల శ్రీనివాస్ సతీమణిని కలిసి పరా మర్శించారు ,కుటుంబానికి కావాల్చిన సహాయం అందిచడం తో బాటు శ్రీనివాస్ మృతదేహాన్ని భారత్ పంపే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు . అదే షూటింగ్ లో గాయపడిన అలోక్ రెడ్డి ని మరియు శ్రీనివాస్ ను కాపాడబోయి బుల్లెట్టు దాడికి గురి అయిన  అమెరికన్  Ian Grillot కూడా పరామర్శించారు .సుష్మ స్వరాజ్ శ్రీనివాస్ తండ్రి ని ఫోన్ లో పరామర్శించి ప్రభుత్వం నుంచి కావాల్చిన అత్యవసర సహాయం అందుబాటులో ఉండేలా ప్రత్యేక ఆఫీసర్ ను అసైన్ చేశారు . 

 

 

Kuchibotla Srinivas and his wife 

Ian Grillot ---The Young American Who Tried To Save Hyderabad Engineer In Kansas Bar

Feb 25 2017 | Gopi CH
MOVIE REVIEWS
YAATRA

YAATRA

Director: Mahi V Raghav

Cast: Mammootty, Rao Ramesh, Jagapa...

Release Date: Feb 08 2019

Editors Rating:
3.72
3.72/5
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.00
3.00/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5

PHOTO GALLERY

PHOTO COMMENT
  • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
    ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
  • నాడు -నేడు .. మీడియా తీరే...
    మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
  • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
    ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
  • గురువుకు బుద్ది చెప్పిన స...
    ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
  • ఫోటో కామెంట్ !...
    పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual