Khichdi News
సునయనకు బాసటగా శాంతి ర్యాలి-ప్రార్ధన విజిల్ !
సునయనకు బాసటగా శాంతి ర్యాలి-ప్రార్ధన విజిల్  !

జాత్యహంకార ఆకస్మిక  దాడి లో మృతి చెందిన హైదరాబాద్ యువకుడు  శ్రీనివాస్ కూచిబొట్ల కుటుంబానికి మద్దతుగా  The India Association of Kansas City (IAKC) ఆద్వర్యం లో జరుగనున్న శాంతి యుత నిరసన ర్యాలీ కి తానా ప్రస్తుత ప్రెసిడెంట్ జంపాల చౌదరి గారు తదుపరి ప్రెసిడెంట్  వేమన సతీష్ లు ఈరోజు  కాన్సాస్ సిటీ ఓలతే లో జరుగనున్న   ప్రార్ధన సమావేశం కాండిల్ విజిల్ కు హాజరవుతున్నారు .ఈ ప్రదర్శనకు ఎక్కువమంది భారతీయులు ముఖ్యంగా తెలుగు వారు హాజరయ్యి తమ  సంఘీ భావం తెలుపవలచిందిగా కోరుతున్నారు .

ఈ సభలో శ్రీనివాస్ మిత్రులు ,శ్రీనివాస్ తో పాటు గాయపడి కోలుకున్న అలోక్ రెడ్డి లు తమ అభిప్రాయాలూ పంచు కొంటారు .ఈ నిరసన  ఉద్యమాన్ని అతి పెద్ద తెలుగు సంఘం తాన సంస్థ  ఆద్వర్యం లో  అమెరికాలోని  అన్ని  సిటీ ల లోకి  తీసుకెల్లి  తెలుగు వారి లో ధైర్యాన్ని నింపాల్సిన అవసరం వుందని కిచిడి న్యూస్ కోరుతున్నది . 

Venue address 

Olathe Ball Conference Center

21350 W 153rd St, Olathe, KS 66061 

Peace March at 4:00 pm
Prayer Vigil at 5:00 pm

Feb 26 2017 | Gopi CH
MOVIE REVIEWS
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.75
3.75/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5
PSV Garuda Vega

PSV Garuda Vega

Director: Praveen Sattaru

Cast: Dr Rajasekhar, Adith, Ravi Var...

Release Date: Nov 02 2017

Editors Rating:
3.50
3.50/5

PHOTO GALLERY

PHOTO COMMENT
  • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
    ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
  • నాడు -నేడు .. మీడియా తీరే...
    మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
  • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
    ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
  • గురువుకు బుద్ది చెప్పిన స...
    ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
  • ఫోటో కామెంట్ !...
    పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual