Khichdi News
భారతీయుల పై జాతి విద్వేష దాడులకు వ్యతిరేకంగా పోటెత్తిన నిరసన !
భారతీయుల పై జాతి విద్వేష దాడులకు వ్యతిరేకంగా పోటెత్తిన నిరసన !

జాత్యహంకార ఆకస్మిక  దాడి లో మృతి చెందిన హైదరాబాద్ యువకుడు  శ్రీనివాస్ కూచిబొట్ల కుటుంబానికి మద్దతుగా  The India Association of Kansas City (IAKC) ఆద్వర్యం లో  ఈ  రోజు  కాన్సాస్ లో  జరిగిన శాంతి యుత నిరసన ర్యాలీ కి  పెద్ద ఎత్తున  భారతీయులతో పాటు అనేక మంది అమెరికన్ పౌరులు పాల్గొని  సంఘీ భావం తెలిపారు .ఐక్యమేవ జయతే అంటూ నినాదాలు చేస్తూ  బ్యానర్ లు పట్టుకొని ప్రదర్సన చేశారు .శాంతి ప్రేమ ల కోసం మనం కలసి కట్టుగా  పోరాడతాం అంటూ ప్లే కార్డు లు పట్టుకొన్నారు .చివరగా  వివిధ మత గురువులతో  కలిసి  సర్వ మత  ప్రా ర్దనలు చేశారు.  

 

For Video Please Click below

https://www.facebook.com/htccofkc/videos/10155262773348968/


ఈ ఘటనపై మనం ఎవ్వరం  నోర్మూసుకుని కూర్చోకూడదు . ఎవరినీ క్షమించే ప్రసక్తి లేదు . భారతీయులారా  నిరాశ చెందొద్దు. మన దేశం (అమెరికా)లో  కొత్తగా వస్తున్న  విద్వేషం, విడగొట్టి చూసే ఆలోచనలను ఇప్పుడే మనం  పూర్తి గా అణచి వేయాలి. మరో కూచిభొట్ల శ్రీనివాస్‌ తన ప్రాణాన్ని కోల్పోకముందే మేల్కొనాలి’ అని పేర్కొంది. కాన్సస్‌ ఘటన అత్యంత దురదృష్టకరమని.. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని కాన్సస్, మిస్సోరీ రాష్ట్రాల గవర్నర్లు చెప్పారు.

కాల్పుల ఘటనను భారత–అమెరికన్  సమాజం ముక్తకంఠంతో ఖండించింది. అమెరికాలో  జాతి వివక్షకి తావులేదని.. భారత అమెరికన్  కాంగ్రెస్‌ సభ్యుడు అమీ బెరా తెలిపారు

Photo:  కాన్సాస్ లో శనివారం జరిగిన  కొవ్వొత్తుల ప్రదర్సన ! 

Feb 26 2017 | Gopi CH
MOVIE REVIEWS
YAATRA

YAATRA

Director: Mahi V Raghav

Cast: Mammootty, Rao Ramesh, Jagapa...

Release Date: Feb 08 2019

Editors Rating:
3.72
3.72/5
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.00
3.00/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5

PHOTO GALLERY

PHOTO COMMENT
 • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
  ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
 • నాడు -నేడు .. మీడియా తీరే...
  మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
 • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
  ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
 • గురువుకు బుద్ది చెప్పిన స...
  ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
 • ఫోటో కామెంట్ !...
  పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual