Khichdi News
ప్రధాని  మోడీకి  కాన్సాస్ గవర్నర్ సద్భావన లేఖ !
ప్రధాని  మోడీకి  కాన్సాస్ గవర్నర్ సద్భావన లేఖ !

 

ప్రధాని మోడీ కి  కాన్సాస్ గవర్నర్ అద్భుతమైన లేఖ వ్రాసారు . 

భారత సనాతన ధర్మం లో సత్యమేవ జయతే అన్న మంత్రమే  తమకు ఆదర్శమని భారత్ ప్రపంచానికి ఇచ్చిన సందేశం  సత్యంను పాటించి మరియు అహింసా మార్గంలో ఆదర్శంగా జీవించడం అని చెపుతూ  కాన్సాస్ లో  హింసకు తావు లేదని,కాన్సాస్ లో జరిగిన జాతి వ్యతిరేక దాడి కి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ అంటువంటి వాటికి కాన్సాస్ ప్రజలు ప్రభుత్వం వ్యతిరేఖం అని అందరూ  శ్రీనివాస్ కూచిబొట్ల కుటంబానికి మేమున్నాం అంటూ నిలబడ్డం ద్వారా చూపారని ,

దశాబ్దాలుగా కాన్సాస్ లో ఎందరో భారతీయులు నివసిస్తూ ఈ రాష్ట్ర అభిరుద్దికి తమ శాయా శక్తులా పనిచేస్తూన్నారని ,వారంటే మాకు ప్రత్యేక గౌరవం అని అన్నారు.కాన్సాస్ లో వుండాలనుకొనే భారతీయులందరికి కాన్సాస్ రాష్ట్రము స్వా గతం పలుకుతుందని ఆ రాష్ట్ర గవర్నర్  శాన్  బ్రౌన్ బ్యాక్ తెలిపారు . 

కాల్పులలో మరణించిన  శ్రీనివాస్  మరియు  అయన సతీమణి కాన్సాస్ లో ఉండాలని మొదటే నిర్ణయించుకొని రావడం ఇంతలో ఈ ప్రమాదం జరగడం మమ్మల్ని తీవ్రంగా కలిసి వేసిందని వ్రాసారు . మా హృదయాలను  ఎంతో తీవ్ర క్షోభకు గురి చేశాయని గ్రహించగలరు .మీరు సత్యంమే జయం ,అహింస అనే రెండిటి పై నమ్మకం వుంచుకోండని  ఇటువంటివి

మరలా జరగకుండా జాగ్రత్తలు తీసుకొంటామని వ్రాశారు . 

Acts of hate and intolerance have no place in Kansas... We find wisdom and peace in the Sanskrit mantra 'Satyameva Jayate' (Truth alone triumphs)," Mr Brownback told PM Modi in a letter, a reference to the words inscribed at India's national emblem.The letter from the Governor - who told local Indian community members that he was ashamed of the violence - not just regretted the violence but also paid rich tributes to "Srinu" and the grace with which his wife Sunayana had handled her loss.

Turning to her Facebook post where she recalled how Kansas was their "instant choice", Governor Brownback, also a Republican like President Donald Trump, said he was humbled by the remark and sought to reassure the Indian community that the state was a welcoming place that he hoped would help her in the difficult months ahead.

 

 

 

 

 

 

 

 

Mar 08 2017 | Gopi CH
MOVIE REVIEWS
YAATRA

YAATRA

Director: Mahi V Raghav

Cast: Mammootty, Rao Ramesh, Jagapa...

Release Date: Feb 08 2019

Editors Rating:
3.72
3.72/5
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.00
3.00/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5

PHOTO GALLERY

PHOTO COMMENT
 • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
  ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
 • నాడు -నేడు .. మీడియా తీరే...
  మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
 • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
  ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
 • గురువుకు బుద్ది చెప్పిన స...
  ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
 • ఫోటో కామెంట్ !...
  పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual