Khichdi News
తెలుగు రాష్ట్ర ప్రాంతీయ పార్టీల వీరాభిమానుల మొక్కులు!
తెలుగు రాష్ట్ర ప్రాంతీయ పార్టీల వీరాభిమానుల మొక్కులు!

మన రాష్ట్రములోతెలుగుదేశం అభిమానులు ,వైస్సార్సీపీ అభిమానులు,తెరాస అభిమానులు అందరి కోరిక ఒకటే బీజేపీ (నరేంద్ర మోడీ) కి  4 రాష్ట్రాల లో పూర్తి మెజారిటీ తో అధికారం రాకుండా ఉండాలని మొక్కని మొక్కు లేదనుకొంటాను . అంతా  అమాయకం  వెర్రి అభిమానం,ఒప్పనితనం కాకపోతే... గా .. మోడీ ప్రతిభ మసకబారితే వారి పార్టీ  నేతలు ఎమన్నా కేంద్రం లో చక్రం తిప్పుతారా ఏమిటి ?. మళ్ళి లల్లూ,ములాయం,మమత,మాయావతి ,కేజ్రీవాల్ ,కరుణా,దయానిధి,స్టాలిన్ ల గతి  కన్నా ఆ మోడీ నే పరమ ఉత్తమం .

అయినా మీ పిచ్చ్చి కానీ  ఆ  కార్యసాధకుడి ని భగవంతుడు కాదు పొమ్మంటాడా ఏమిటి? ? కర్మ ఫలితాలు ఇయ్యకపోతాడా ? గమ్ము గున్నండయ్యా ప్రస్తుతానికి  మన రాష్ట్రాల గురించి ఆలోచించండి 

Mar 10 2017 | Gopi CH
MOVIE REVIEWS
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.75
3.75/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5
PSV Garuda Vega

PSV Garuda Vega

Director: Praveen Sattaru

Cast: Dr Rajasekhar, Adith, Ravi Var...

Release Date: Nov 02 2017

Editors Rating:
3.50
3.50/5

PHOTO GALLERY

PHOTO COMMENT
  • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
    ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
  • నాడు -నేడు .. మీడియా తీరే...
    మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
  • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
    ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
  • గురువుకు బుద్ది చెప్పిన స...
    ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
  • ఫోటో కామెంట్ !...
    పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual