Khichdi News
2019 ఎన్నికలు మోడీవే ఇక 2024కు సిద్ధం కండి
2019 ఎన్నికలు మోడీవే ఇక 2024కు సిద్ధం కండి

ప్రతి పక్షాలు 2019 మోడీ కి వదిలి 2024 కు సిద్ధం కండి అంటూ జమ్మూ కాశ్మీర్ మాజీ  ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా పిలుపు నిచ్చాడు . నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ లో సాధించిన  అప్పూర్వ విజయం పై అయన ట్విట్టర్ లో స్పందిస్తూ  మోడీ కి  ఇంత ప్రభంజనం చూశాక ఇక 2019 ఎన్నిక మోడీ దే నని కాబట్టి 2024 లో మోడీ ని ఎదుర్కొనేందుకు వ్యూహ్యాలు ఇప్పటి నుంచే తయారు చేసుకోండి అంటూ ట్వీట్ చేసాడు .సరైన ప్రత్యాన్మాయంలేని రాష్ట్రాల్లో   ,ప్రజలు మోడీ నే నమ్మారని ఆయన అన్నారు  

Mr Abdullah, known for his straight talk, said at present there is no leader with pan-India acceptability to take on Prime Minister Narendra Modi and the BJP in the 2019 national election.

Mar 11 2017 | Gopi CH
MOVIE REVIEWS
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.75
3.75/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5
PSV Garuda Vega

PSV Garuda Vega

Director: Praveen Sattaru

Cast: Dr Rajasekhar, Adith, Ravi Var...

Release Date: Nov 02 2017

Editors Rating:
3.50
3.50/5

PHOTO GALLERY

PHOTO COMMENT
  • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
    ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
  • నాడు -నేడు .. మీడియా తీరే...
    మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
  • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
    ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
  • గురువుకు బుద్ది చెప్పిన స...
    ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
  • ఫోటో కామెంట్ !...
    పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual