Khichdi News
ఓ మానవుడా మమతలీడరా !
ఓ మానవుడా మమతలీడరా !

ఓ మానవుడా మమత లీడరా మమతలు,తాత్కాలిక  భందాలు వీడి దేవుని స్మరణ చేయమంటూ ఎన్నో గీతాలు వున్నాయి . భగవంతుడికి భక్తునికి గల  ప్రేమను భాగవతం అనే గీత  ద్వార ఎలా చెప్పారో  గమనించండి . నిస్వార్దంగా సదా నిన్ను గమనించువాడు  కాపాడువాడు ప్రేమించు వాడే  భగవంతుడు అంటూ  శ్రీ మద్ భాగవతం ఇలా చెపుతారు .  

నీ మిత్రులు,బందువులు,భార్య,భర్త,తల్లి తండ్రులు ,కొడుకులు,కోడళ్ళు ,అన్న దమ్ములు ,అక్క చెల్లలులు అందరు నిన్ను చులకన చేసి కిందకు దిగుజారునట్లు చేయ వచ్చును లేదా ఘోర అవమానము కలిగించ వచ్చును కాని ఆ పరంధాముడు ,అచ్యుతుడు పరమాత్ముడు శ్రీ కృష్ణా దేవుడు మాత్రం ఎల్లపుడు నిన్ను ప్రేమగా చూచును ,మనో వికాసము కలిగించును,నీ సంకల్ప బలానికి చేయూత నిచ్చును---------- శ్రీ మద్ భాగవతం

Mar 12 2017 | Gopi CH
MOVIE REVIEWS
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.75
3.75/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5
PSV Garuda Vega

PSV Garuda Vega

Director: Praveen Sattaru

Cast: Dr Rajasekhar, Adith, Ravi Var...

Release Date: Nov 02 2017

Editors Rating:
3.50
3.50/5

PHOTO GALLERY

PHOTO COMMENT
  • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
    ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
  • నాడు -నేడు .. మీడియా తీరే...
    మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
  • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
    ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
  • గురువుకు బుద్ది చెప్పిన స...
    ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
  • ఫోటో కామెంట్ !...
    పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual