Khichdi News
జమ్మూకాశ్మీర్ బీజేపీ నేత తో ప్రవాస బీజేపీ సభ్యుల సమావేశం
జమ్మూకాశ్మీర్ బీజేపీ నేత తో  ప్రవాస బీజేపీ సభ్యుల సమావేశం

మే, 2017 - న్యూ జెర్సీ : ఈ రోజు ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ  అద్వర్యంలో అండ్ గ్రీట్ సమావేశం న్యూ జెర్సీలోని పిన్డ్ రెస్టారెంట్లో  జరిగింది . ఈ కార్యక్రమంలో శ్రీ మోతీ కౌల్ గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. 

 

ఈ సందర్భముగా జమ్మూ అండ్ కాశ్మీర్  భారతీయ జనతా పార్టీ  ఉప అధ్యక్షులు  శ్రీ మోతీ కౌల్ గారు ప్రవాస  కాశ్మీరీయులు మరియు కాశ్మీరీ పండితులు, ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ  కార్యకర్తలు మరియు  సభకు విచ్చేసిన ప్రవాస భారతీయులను , కాశ్మీర్లో నెలకొన్న శాంతి భద్రతల గురించి వివరించారు. 

 

అలాగే కేంద్రం లో ఉన్న మోడీ ప్రభుత్వం కాశ్మీరీయుల కోసం చేపట్టుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి , మరియు , దేశంలో నెలకొన్న సామాజిక, రాజకీయ పరిస్థితులను గురించి వివరించారు. అలాగే కాశ్మీరీయుల కోసం కేంద్రం ప్రకటిచ్చినా ప్రత్యేక  ఆర్థిక ప్యాకేజి గురించి వివరించారు. 

 

ఈ సందర్భంగా ,ప్రవాస  కాశ్మీరీయులు, కాశ్మీరీ పండితులు మరియు ప్రవాస భారతీయులు అడిగిన పలు ప్రశ్నలకు శ్రీ మోతీ కౌల్  గారు జవాబులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా  రాజ్యాంగ నిబంధన 370 , వేర్పాటువాద నేతలను సమర్ధముగా ఎదుర్కోవడం, కాశ్మీరీ పండితుల పునరావాసికారణం మరియు ఉగ్రవాదులను ఎదుర్కోవడం అంశాలఫై ఈ సందర్భముగా చర్చించడం జరిగింది. 

 

ఈ కార్యక్రమానికి , ఓఎఫ్ బిజెపీ జాతీయ అధ్యక్షులు శ్రీ కృష్ణ రెడ్డి ఏనుగుల గారు, ఓఎఫ్ బిజెపీ మాజీ జాతీయ అధ్యక్షులు శ్రీ జయేష్ పటేల్,  ఓఎఫ్ బిజెపీ జాతీయ మండలి సభ్యులు శ్రీ కల్పన శుక్ల, శ్రీ బాల గురు, శ్రీ నీలిమ మదన్ గార్లు , ఓఎఫ్ బిజెపీ  న్యూ జెర్సీ కో- కోఆర్డినేటర్లు  శ్రీ ఆనంద్ జైన్ మరియు  రవి బుద్ధానూరు, ఓఎఫ్ బిజెపీ జాతీయ యువ కన్వీనర్ శ్రీ హరి సేథీ గారు, ఓఎఫ్ బిజెపీ జాతీయ యువ సహా -కన్వీనర్, శ్రీ విలాస్ రెడ్డి జంబుల గార్లు, ఓఎఫ్ బిజెపీ మీడియా కో-కన్వీనర్లు , శ్రీమతి జయశ్రీ నాయర్, శ్రీ దిగంబర్ ఇస్లాంపురే గార్లు, ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ యువ కన్వీనర్  శ్రీ పార్తీబన్ వర్ధన్,సహా -కన్వీనర్ శ్రీ శ్రీకాంత్ రెడ్డి మరియు శ్రీ గుంజన్ మిశ్ర , శ్రీ ఫణిభూషణ్ తాడేపల్లి గార్ల తో పటు  చాల మంది ప్రవాస భారతీయలు, కాశ్మీరీయులు మరియు కాశ్మీరీ పండితులు ఉత్సహంగా పాల్గొన్నారు.

Photos Link:

https://drive.google.com/drive/u/7/folders/0B2uQTPUrYQ3SV09zUUJIRXJ2YzQ

 

Facebook Link

https://www.facebook.com/BJPOFUSA/photos/a.151700898245032.38400.135548319860290/1351465368268573/?type=3&theater

May 11 2017 | Gopi CH
MOVIE REVIEWS
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.75
3.75/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5
PSV Garuda Vega

PSV Garuda Vega

Director: Praveen Sattaru

Cast: Dr Rajasekhar, Adith, Ravi Var...

Release Date: Nov 02 2017

Editors Rating:
3.50
3.50/5

PHOTO GALLERY

PHOTO COMMENT
  • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
    ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
  • నాడు -నేడు .. మీడియా తీరే...
    మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
  • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
    ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
  • గురువుకు బుద్ది చెప్పిన స...
    ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
  • ఫోటో కామెంట్ !...
    పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual