Khichdi News
నంద్యాల ఎన్నికల సెటైర్లు !
నంద్యాల ఎన్నికల సెటైర్లు !

మేము తల్లి తండ్రి లేని అనాథలం అంటూ భూమా నాగిరెడ్డి  పిల్లలు ఓట్లు అడగడానికి వస్తారు జాలిపడొద్దు భూమా నాగిరెడ్డి చేతిలో చనిపోయిన వ్యక్తుల పిల్లల పరిస్థితి ఏమిటో ఆలోచించండి  ---- శిల్పామోహన్ రెడ్డి 

 -- అవును మేము అలాగే మా నాన్న ,అమ్మల పేర్లు చెప్పే ఓట్లు అడుగుతాం మీ నాయకుడు  జగన్ మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు చనిపోయి 8 సంవత్సరాలు అయినా ఇంకా ఆయనపేరుతోనే    ఓట్లు అడగడం లేదా !...ఇప్పుడు ఆళ్ల గడ్డ నా తల్లి   నంద్యాల నా తండ్రి -- భూమ అఖిల ప్రియ

ముఖ్యమంత్రి నడి రోడ్డు మీద కాల్చేయాలి ,ఆ   తరువాత  ఎల్లయ్య ను బట్టలిప్పి తన్నాలి , ఆదినారాయణ రెడ్డి కి నిక్కరు వూడ దీసి తరమాలి ,కేశవరెడ్డి బాధితులకు ,అగ్రిగోల్డ్ బాధితులకు  డబ్బులు ఇచ్చేస్తాం ,  తరువాత అగ్రిగోల్డ్ ,కేశవరెడ్డి ల బట్టలు విప్పి వసూలు చేస్తాం - జగన్ మోహన్ రెడ్డి 

---- కేశవ్ రెడ్డి ఇష్యూ జరిగింది నేను వైస్సార్సీపీ లో వున్నప్పుడే ,అయన అన్ని ఆస్తులు అమ్మి కట్టబోతున్నాడు ,బ్యాంకులు ఆయన ఆస్థుల కంటే బాకీలు తక్కువున్నాయి అని కూడా చెప్పారు . జగన్ చొక్కా నిక్కరు రెండూ విప్పి కొడుతాం,12 కేసుల్లో ముద్దాయివి జైలు గోడలకు కూడా  దండం పెట్టే నీవా మమ్మల్ని విమర్శించేది -ఆదినారాయణ రెడ్డి 

కేటీఆర్‌తో నాకు పోటీలేదు.. నేను పోటీ పడేది ఒక్క చంద్రబాబు నాయుడితోనే..’ లోకేశ్‌.

Aug 04 2017 | Gopi CH
MOVIE REVIEWS
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.75
3.75/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5
PSV Garuda Vega

PSV Garuda Vega

Director: Praveen Sattaru

Cast: Dr Rajasekhar, Adith, Ravi Var...

Release Date: Nov 02 2017

Editors Rating:
3.50
3.50/5

PHOTO GALLERY

PHOTO COMMENT
  • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
    ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
  • నాడు -నేడు .. మీడియా తీరే...
    మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
  • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
    ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
  • గురువుకు బుద్ది చెప్పిన స...
    ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
  • ఫోటో కామెంట్ !...
    పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual